VIDEO: వందేమాతరం.. చారిత్రాత్మక స్ఫూర్తి

VIDEO: వందేమాతరం.. చారిత్రాత్మక స్ఫూర్తి

GNTR: వందేమాతరం భారత జాతి గౌరవ ప్రతీక అని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ‘వందేమాతరం 150 వసంతాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆమె మాట్లాడుతూ.. 1875లో బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గీతం భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఆత్మగా నిలిచిందని పేర్కొన్నారు.