'గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి'

'గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి'

ADB: గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో మొదటి విడత గ్రామపంచాయితీ ఎన్నికల స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో చేపట్టవలసిన విధి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.