ధర్మవరం పట్టణ ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

ధర్మవరం పట్టణ ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో పాకు ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల గురించి వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వివరాలు అందజేసిన వారి గోప్యతను కాపాడుతామని, వారికి బహుమతులు అందజేస్తామని హామీ ఇస్తూ, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పోలీసులకు సహకరించాలని పట్టణ ప్రజలను కోరారు.