బనగానపల్లెలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

బనగానపల్లెలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె మండలం హుసేనాపురం గ్రామంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు.