విషాదం.. సంపులో పడి చిన్నారి మృతి

విషాదం.. సంపులో పడి చిన్నారి మృతి

HYD: నగరంలో విషాదం చోటుచేసుకుంది. నార్సింగ్‌లోని గండిపేట పరిధిలో ప్రమాదవశాత్తు సంపులో పడి 8నెలల పసికందు మృతి చెందింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు  తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.