'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

JN: జిల్లా స్టేషన్ ఘనపూర్ పరిధి ఇప్పగూడెం గ్రామంలోని 11,12వ వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాపర్తి రాజు తెలిపారు. ఆదివారం ఇప్పగూడెం గ్రామంలో సీపీఎం నేతలు పర్యటించి ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. డ్రైనేజీ సమస్యను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలాన్నారు.