VIDEO: సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

VIDEO: సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

NDL: సహకార సంఘం దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం కోరుతూ సోమవారం పట్టణములోని సహకార బ్యాంకు ముందు ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సయ్యద్ ఖాజాముద్దీన్ మాట్లాడారు. జీవో నెంబర్ 36 వెంటనే అమలు చేయాలని 2019 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేయాలని, ఐదు లక్షల బీమా సుదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.