ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
SRD: ఆలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ నర్ర బస్తిలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించారు. ఆదివారం ఎమ్మెల్యే కాలనీవాసులతో సమావేశమై మాట్లాడారు. పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తోందని తెలిపారు. హనుమాన్ దేవాలయం ఆధీనంలో గల భూమిలో భవనం నిర్మించారు.