ఉపాధి హామీ పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

ఉపాధి హామీ పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

MBNR: ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పనుల విషయమై మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర శాసనసభ్యులు జీ.మధుసూదన్ రెడ్డి శనివారం ఏపీఓలు మరియు ఇంజనీరింగ్ కన్సల్టెంట్లతో సమీక్ష సమావేశాన్ని భూత్పూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు వేగంగా ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.