లింగన్న భక్తులకు తీరని అమావాస్య కష్టాలు

లింగన్న భక్తులకు తీరని అమావాస్య కష్టాలు

NLG: చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఏటా ఆదాయం భారీగానే వస్తున్నా.. ఆ మేరకు ఆలయ యంత్రాంగం భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతోంది. ఇవాళ అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ మార్గాల్లో ఈ ఆలయానికి ఏటా కోట్ల ఆదాయం సమకూరుతున్నా భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.