ఈ నెల 27న సీతారాముల కళ్యాణం

ఈ నెల 27న సీతారాముల కళ్యాణం

KDP: తొండూరులో శ్రీరామనవమి సందర్భంగా స్థానిక శ్రీ రామాలయంలో ఈ నెల 27న శుక్రవారం శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు బుధవారం తెలిపారు. కళ్యాణంలో పాల్గొనదలచిన భక్తులు రూ.1016 చెల్లించి తమ గోత్ర నామాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు సాంప్రదాయ దుస్తులతో రావాలని కోరారు.