మహబూబాబాద్: ఓల్డ్ బజార్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో మహ ఆన్నదానం

మహబూబాబాద్: ఓల్డ్ బజార్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో మహ ఆన్నదానం

MHBD: మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాస సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఓల్డ్ బజార్ ముస్లిం యూత్ కమిటీ,అహ్ల సున్నత్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మౌలన సయిద్ రిజ్వి అహ్మద్,మహ్మద్ ఫరిద్,మహ్మద్ ఖలీల్, మహ్మద్ అసద్ అలీ,మహ్మద్ రఫిక్, సాజిద్,వహేద్,మహ్మద్ గౌస్,మహ్మద్ జమిల్, ఫయిజ్,అశ్రఫ్ తదితరులు పాల్గొన్నారు.