VIDEO: జూబ్లీహిల్స్‌లో జోరందుకున్న ఉపఎన్నికల ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం జోరందుకుంది. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా CM రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా KTR రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొనడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రయత్నిస్తుండగా.. విజయం తమదేనని BRS, పాగా వేసేందుకు బీజేపీ పోరాడుతున్నాయి.