రైతులకు ఇబ్బందు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: MLA

రైతులకు ఇబ్బందు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: MLA

MHBD: నరసింహులపేట మండలం పెద్దనాగారంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ సోమవారం ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నిబంధనలు పాటించి ధాన్యం కొనుగోలు చేయాలని, తూకాలు, బస్తాలు, గోడౌన్ సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.