రోడ్డుకు మరమత్తులు చేయించిన నాయకులు

రోడ్డుకు మరమత్తులు చేయించిన నాయకులు

MBNR: కౌకుంట్ల మెయిన్ రోడ్డు నుంచి పుట్టపల్లి రైల్వే గేట్ మీదుగా దేవరకద్రకు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పాడైపోయింది. గ్రామస్తుల అభ్యర్థన మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గుంతలను పూడ్చారు.