'లవ్ జిహాద్'.. యువతిపై అత్యాచారం
HYD: పంజాగుట్ట పరిధిలో 'లవ్ జిహాద్' పేరుతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నవాజ్ అనే వ్యక్తి తాను హిందువునని నమ్మించి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ నైట్ రోజే నవాజ్ ఆ యువతికి మత్తు మందు ఇచ్చి తన స్నేహితులతో కలిసి ఆమె పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి ఇది మూడో వివాహం అని తెలుసుకుని బాధితురాలు మోస పోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.