'10వ తరగతి 'స్పాట్' పారితోషికం పెంచాలి'

'10వ తరగతి 'స్పాట్' పారితోషికం పెంచాలి'

PPM: పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనానికి ఇచ్చే పారితోషికాన్ని పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణారావు డిమాండ్ చేశారు. పార్వతీపురంలో ఆయన విలేకరులతో సోమవారం మాట్లాడారు. ప్రస్తుతం ఒక్కో పేపర్‌కు ఇస్తున్న రూ.10 ఏమాత్రం హేతుబద్ధం కాదన్నారు.