అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

MNCL: మంచిర్యాలలో అక్రమంగా తరలిస్తున్న రూ.3.08 లక్షలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని పోలీసులు గురువారం పట్టుకున్నారు. తమకు అందిన సమాచారంతో పట్టణ సీఐ ప్రమోదరావు, ఎస్సై తిరుపతి సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఐచర్ వ్యాన్‌లో 120 క్వింటాళ్లు, ట్రాలీలో 56 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.