VIDEO: మార్కెట్‌లో పెరిగిన కొత్త మిర్చి ధర

VIDEO: మార్కెట్‌లో పెరిగిన కొత్త మిర్చి ధర

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.19,300, కొత్త మిర్చి రూ.19,575, పత్తి ధర రూ.7,350 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోల్చితే కొత్త మిర్చి ధర రూ.225 పెరగగా.. పత్తి ధర రూ.100 తగ్గగా.. అటు ఏసీ మిర్చి మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.