అంగరంగ వైభవంగా పనుల జాతర 2025 నిర్వహణ

BDK: అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి మండలాలలో పనుల జాతర 2025 అనే ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముందుగా పెద్దిరెడ్డిగూడెం, భీమునిగూడెం,మహబూబ్ నగర్, జానకిపురం, రంగాపురం, అన్నపురెడ్డిపల్లి, తొట్టి పంపు, అనంతరం ములకలపల్లి మండలంలో రామచంద్రాపురం,చాపరాలపల్లిలో పర్యటించి బోరు మోటార్ల పనులకు శంకుస్థాపన చేశారు.