బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసీపీ రవికుమార్ బదిలీ
MNCL: బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసీపీ రవికుమార్ బదిలీ అయ్యారు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో డీజీ కంట్రోల్ రూమ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ నూతన ఏసీపీగా నియమించారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి నుంచి ఉత్తర్వులు వచ్చాయి.