సీఎం జగన్ ఇచ్చే 5వేలతో పేదల జీవితాల్లో మార్పు రాదు:పెమ్మసాని

సీఎం జగన్ ఇచ్చే 5వేలతో  పేదల జీవితాల్లో మార్పు రాదు:పెమ్మసాని

గుంటూరు: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే 5వేలతో పేదల జీవితాల్లో మార్పు రాదని ,గుంటూరు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి, పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. తాడికొండ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సోమవారం పెదపరిమి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాజధాని అభివృద్ధితోనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.