సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బంగారు పడగా బహూకరణ

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బంగారు పడగా బహూకరణ

NDL: పాణ్యం మండల పరిధిలోని ఎస్.కొత్తూరులో వెలసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బనగానపల్లికు చెందిన నవీన్ కుమార్ గీత దంపతులు 10 గ్రాముల బంగారు పడగను బహుకరించినట్టు రామకృష్ణ సోమవారం తెలిపారు. దాతలకు స్వామివారి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అర్చకులు సురేష్ శర్మ పుల్లయ్య తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.