VIDEO: గ్యాస్ కొరత.. రెస్టారెంట్‌లకు తప్పని తిప్పలు

VIDEO: గ్యాస్ కొరత.. రెస్టారెంట్‌లకు తప్పని తిప్పలు

HYD: నగరంలో గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ అందక కొన్ని రెస్టారెంట్స్ మూతపడగా, మరికొన్ని కట్టెలపైనే వంటలు చేస్తున్నారు. ఈ మేరకు సినీ హీరో నాగశౌర్య తల్లి ఉషా మాల్పూరీ మాట్లాడుతూ.. తన రెస్టారెంట్‌లో కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నట్లు తెలిపారు. పొగ వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెబుతూ చేసిన వీడియో SMలో వైరల్‌గా మారింది.