FLASH: ఏసీబీ వలకు చిక్కిన జూనియర్ అసిస్టెంట్

FLASH: ఏసీబీ వలకు చిక్కిన జూనియర్ అసిస్టెంట్

HYD: ఏసీబీ అధికారులు విద్యాశాఖలో లంచ గొండితనంపై చర్యలు చేపట్టారు. బండ్లగూడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివ ప్రసాద్‌ను రూ.10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. SSC పరీక్ష కేంద్రాల జాబితా నుంచి పాఠశాలను తొలగించకుండా ఉండేందుకు లంచం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.