VIDEO: గ్రామాల అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం: ఎమ్మెల్యే

VIDEO: గ్రామాల అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం: ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మండలం ముత్తారపు కట్ట గ్రామంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సరోజ, తులసి గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పిలుపునిచ్చారు.