VIDEO: రక్షణగా ఉండాల్సింది పిల్లలే: ఎమ్మెల్సీ మల్లన్న

VIDEO: రక్షణగా ఉండాల్సింది పిల్లలే: ఎమ్మెల్సీ మల్లన్న

HNK: తల్లిదండ్రులకు రక్షణగా ఉండాల్సింది పిల్లలే అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శాసనమండలిలో నేడు ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పిల్లలు లేని తల్లిదండ్రుల విషయంలో, అనాధలుగా ఉన్న పిల్లల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. చాలా దేశాల్లో తల్లిదండ్రులను పోషించే అంశంలో అక్కడి ప్రభుత్వాలు చట్టాలు చేశాయన్నారు.