VIDEO: ముగిసిన శ్రీముఖి విచారణ

VIDEO: ముగిసిన శ్రీముఖి విచారణ

HYD: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో శ్రీముఖి విచారణ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు శ్రీముఖిని సీఐడీ అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి వివరాలను అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది. లక్డికాపూల్‌లోని సీఐడీ కార్యాలయానికి నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖి విచారణకు హాజరైన విషయం తెలిసిందే.