సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: బుద్దులు భూములు ఏలితే రాత గాడిద కాసిందట
దాని అర్థం: మన కోరికలు మన స్థాయికి తగ్గట్టు ఉండాలి కానీ తీరని వాటిని ఆశిస్తే మనకే చేటు. అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.