VIDEO: వాల్మీకి ఆలయంలో కాల్వ శ్రీనివాసులు పూజలు
GNTR: మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాల్మీకి మహర్షి ఆలయాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు శ్రీరామనవమి సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడు పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపమని, ధర్మం–సత్యానికి ప్రతీకగా నిలిచారని అన్నారు.