ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి స్వామి
ప్రకాశం: ఈస్టర్ మొదటి పౌర్ణమి తరువాత ఆదివారం జరుపుకునే పండుగని మంత్రి స్వామి అన్నారు. ఏసుక్రీస్తు మరణం తర్వాత మూడవరోజు సజీవుడుగా లేచిన రోజుగా పరిగణిస్తారని ఆయన జ్ఞాపకార్థం క్రైస్తవులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో ఈస్టర్ ఒకటని మంత్రి స్వామి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.