VIDEO: 'భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుకోవద్దు'

VIDEO: 'భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుకోవద్దు'

MNCL: మాదక ద్రవ్యాలతో భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసుకోవద్దని లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ ఆవరణలో ఉద్యోగులు, సిబ్బంది కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాలను వినియోగిస్తే భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఉజ్వల భవిష్యత్తు కోసం చదువుపై దృష్టి పెట్టి ముందుకు సాగాలని సూచించారు.