నెల్లూరులో పరీక్ష ఫీజులు ఇలా..!
NLR: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2023-25, 2024-26 బ్యాచ్‌ల రెగ్యులర్ విద్యార్థులు, ఒకసారి ఫెయిల్ అయిన వారు పరీక్ష ఫీజును ఈ నెల 17లోపు చెల్లించాలని నెల్లూరు డీఈవో బాలాజీరావు తెలిపారు. రూ.50 జరిమానాతో 24 వరకు అవకాశం ఉంది. ఫీజులు: రెగ్యులర్‌కు రూ.150; మూడు సబ్జెక్టులకు రూ.140; రెండు సబ్జెక్టులకు రూ.120; ఒక సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు.