'సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో నిలిచారు'

'సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో నిలిచారు'

GNTR: సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి అని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా అన్నారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్ వర్థంతి కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.