అప్పన్న సన్నిధిలో శ్రీలీల
VSP: ప్రముఖ సినీ నటి శ్రీలీల ఆదివారం సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమె తొలుత కప్పస్తంభ ఆలింగనం చేసుకున్న అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించారు.