నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించిన జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌

నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించిన జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌

KMR: నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ పాండే శుక్రవారం సాయంత్రం సందర్శించారు. స్వచ్ఛతా హీ సేవ’, ‘స్పెషల్‌ క్యాంపెయిన్‌ 5.0’ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్‌ పరిసరాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు, నీటి నిర్వహణ, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపు, తదితర అంశాలపై ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు.