శ్రీశైలం టోల్ గేట్ వద్ద విస్తృత తనిఖీలు: సీఐ

శ్రీశైలం టోల్ గేట్ వద్ద విస్తృత తనిఖీలు: సీఐ

NDL: శ్రీశైలం టోల్ గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది 24 గంటలూ వాహనాల తనిఖీ చేపడుతున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. ఎస్పీ ఆదేశాలు, ఆత్మకూరు డీఎస్పీ సూచనలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రంలోకి మద్యం, గుట్కా, మాంసం, అన్యమతస్థుల స్టిక్కర్ల వాహనాలని నిషేధించారు.