OTTలోకి వచ్చేసిన 'కాంత'
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన 'కాంత'మూవీ OTT లోకి వచ్చేసింది. NOVలో రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇవాళ్టి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.