VIDEO: పత్తికొండలో సీఐటీయూ ర్యాలీ
KRNL: పత్తికొండలో సీఐటీయూ ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోరుతూ ఇవాళ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సీపీఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ నాలుగు స్తంభాల మండపం చేరుకుంది. కార్మికులపై ప్రభుత్వం అన్యాయ నిర్ణయాలు తీసుకుంటోందని నాయకుడు రవిచంద్ర విమర్శించారు. ఈ కార్యక్రమంలో హమాలీలు, ఆటో సంఘాల నాయకులు పాల్గొన్నారు.