రేపు అష్టావధాన కార్యక్రమం

రేపు అష్టావధాన కార్యక్రమం

CTR: పుంగనూరులో గురువారం అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బుధవారం పట్టణంలో వారు మాట్లాడుతూ.. కొత్తయిండ్లు, సూర్యానగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సాహితీ ప్రియులు విచ్చేయాలని వారు కోరారు.