VIDEO: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

WGL: సంగెం మండలం బిక్కోజీ నాయక్ తండాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మంగళవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకుంటుందని తెలిపారు.