యూరియా కొరత బీజేపీ, బీఆర్ఎస్ పక్క ప్లాన్: మంత్రి

యూరియా కొరత బీజేపీ, బీఆర్ఎస్ పక్క ప్లాన్: మంత్రి

KNR: యూరియా కొరతపై మంత్రి పొన్నంప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే కృత్రిమ కొరతని సృష్టిస్తున్నాయన్నారు. రైతులని కావాలనే పక్కదోవ పట్టించెందుకు పక్కగా ప్లాన్ చేశారన్నారు. రైతులను రెచ్చగొట్టి రాక్షసానందం పొందుతున్నారు. క్యూలైన్లు లేకున్నా చెప్పులు పెట్టించి ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. రైతులు అధైర్య పడకండని అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.