VIDEO: ఇనుపాముల గ్రామంలో చైన్ స్నాచర్ హల్ చల్
NLG: కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి చైన్ స్నాచర్ హల్ చల్ చేశాడు. ఇంటి ముందు పశువులకు గడ్డి వేస్తున్న ఓ మహిళను బెదిరించి, ఆమె చెవి దిద్దులు, మెడలోని గొలుసులు ఎత్తుకెళ్లారు. దొంగలు పట్టుకోవడానికి స్థానికులు ప్రయత్నించగా తప్పించుకున్నాడు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.