దారుణం: ప్లాస్టిక్ కవర్‌లో పిండం

దారుణం: ప్లాస్టిక్ కవర్‌లో పిండం

NZB: జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్‌లో గర్భస్థ పిండం లభ్యమైంది. ఈమేరకు పిండాన్ని కుక్కలు తింటుండగా గమనించిన స్థానికలు పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి పిండం వయసు మూడు నుంచి నాలుగు నెలలు ఉంటుందని గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.