కిరాణా దుకాణంలో గుడుంబా పట్టివేత

కిరాణా దుకాణంలో గుడుంబా పట్టివేత

MNCL: భీమారం మండల కేంద్రంలో గుడుంబాను పట్టుకున్నట్లు ఎస్ఐ శ్వేత తెలిపారు. మైసమ్మ వాడలోని ఓ కిరాణా దుకాణంలో గుడుంబా అమ్ముతున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేశామన్నారు. షాపులో 5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. అనంతరం షాప్ యజమాని భూక్యా పూజపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.