VIDEO: టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం పాల్గొన్న ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం (మ) కె.యస్.యం ప్లాజాలో బుధవారం టీడీపీ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు హాజరయ్యారు. ముందుగా టీడీపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం మండలాల క్లస్టర్,యూనిట్ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించే విధంగా పనిచేయాలన్నారు.