ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

KMR: సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటీవల పదోన్నతి పొంది బదిలీపై ఇతర పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు రాజు, కృష్ణవేణి, రమాదేవిలను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి జీవితంలో బదిలీలు తప్పనిసరి అని పేర్కొన్నారు.