VIDEO: 'ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి'

VIDEO: 'ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి'

KRNL: ఆదోనిని జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ తెలిపారు. ఆదివారం ఆదోనిలో జిల్లాసాధన సమితి కన్వీనర్ నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ప్రజల వలసలు అగాలన్న జిల్లా ఏర్పాటు జరిగితేనే సాధ్యమవుతుందన్నారు. అన్ని పార్టీల నాయకులు ఒకే తాటిపైకి రావాలని డిమాండ్ చేశారు.