ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. మంగళవారం అచ్చంపేట నుండి లింగాలకు వయా నర్సాపల్లి సురాపూర్ గ్రామాల మీదుగా బస్సును ప్రారంభించి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.