దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించిన CPI
నెల్లూరు రూరల్ మండలంలో మొంథా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలలో సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి, సహాయ కార్యదర్శి నంది పోగు రమణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. మాలకొండయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లీలా మోహన్ పర్యటించారు. తుఫాను ధాటికి పంట పొలాలకు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాన్ని వారు ప్రత్యక్షంగా పరిశీలించారు.